బహ్రెయిన్:వాటర్ గార్డెన్ రినోవేషన్ ఫస్ట్ ఫేజ్ పూర్తి
- June 12, 2018బహ్రెయిన్:క్యాపిటల్‌లో ప్రముఖ పార్క్ రినోవేషన్కి సంబంధించి తొలి ఫేజ్ పూర్తయ్యింది. సెకెండ్ ఫేజ్ వర్క్ త్వరలో ప్రారంభం కానుంది. క్యాపిటల్ సెక్రెటేరియట్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్ మజెన్ అల్ ఉమ్రాన్ మాట్లాడుతూ, రినోవేషన్ కోసం మొత్తం 3.3 మిలియన్ బహ్రెయినీ దినార్స్ కేటాయించడం జరిగిందనీ, 296,000 బహ్రెయినీ దినార్స్ ఖర్చు చేశామనీ, పాత నిర్మాణాల్ని పూర్తిగా కూల్చి, కొత్త నిర్మాణాల్ని చేపడుతున్నామని తెలిపారు. సెకెండ్ ఫేజ్‌కి సంబంధించిన టెండరింగ్ పనులు జరగాల్సి వుందనీ, 2019 మధ్య నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతానికి 30 శాతం పనులు పూర్తయినట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత