మస్కట్:మాస్క్ మినారెట్ కూలి చిన్నారికి గాయాలు
- June 12, 2018మస్కట్: హలాత్ అల్ ఖహైల్ మాస్క్కి సంబంధించిన ఓ మినారెట్ కూలడంతో 12 ఏళ్ళ చిన్నారి గాయపడ్డాడు. కోస్టల్ టౌన్ సహామ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అల్ బతినా గవర్నరేట్‌లో వుంది ఈ ప్రాంతం. ఈ ఘటనలో చిన్నారి మెదడుకి గాయమయ్యింది. ప్రస్తుతం గాయపడ్డ చిన్నారికి పెడియాట్రీషియన్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో వైద్య చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగానే వున్నా, నిలకడగా వున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో మాస్క్‌ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..