హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న బాలీవుడ్ నటుడి కూతురు
- June 13, 2018ప్రముఖ బాలీవుడ్ హాస్యనటుడు జావిద్ జాఫ్రీ కూతురు అలవియా జాఫ్రీ, హీరోయిన్గా తెరంగ్రేటం చేయబోతోంది. ఇప్పటికే పలువురు బాలీవుడ్ స్టార్ల కూతుళ్ళు హీరోయిన్స్ గా ఎంట్రీ ఇచ్చారు, త్వరలో శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్ ధడక్' సినిమా ద్వారా హీరోయిన్గా కనిపించబోతున్నారు. ఇక అలవియా జాఫ్రీ కూడా హీరోయిన్గా నటించడానికి సిద్దమవుతోంది. ఇప్పటికే ఆమె ఫోటో షూట్ ముగిసింది. హాట్ హాట్‌గా ఉన్న ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..