4 దశాబ్దాల తర్వాత సౌదీలో 'ది మెస్సేజ్' ప్రదర్శన
- June 13, 2018
సౌదీ అరేబియా:సిరియన్ అమెరికన్ దర్శకుడు ముస్తాఫా అక్కద్ రూపొందిన చారిత్రక చిత్రం 'ది మెసేజ్' నాలుగు దశాబ్దాల తర్వాత సౌదీ అరేబియాలో ప్రదర్శితం కాబోతోంది. తన తండ్రి రూపొందించిన సినిమా విడుదలవుతున్నందుకు ఆనంంగా వుందని అక్కద్ కుమారుడు చెప్పారు. ప్రొఫెట్ మొహమ్మద్‌పై తీసిన ఈ సినిమా 1976లో విడుదలై అరబ్ ప్రపంచంలో సంచలనమే సృష్టించింది. సినిమా చుట్టూ వివాదాలు రావడంతో, అరబ్ ప్రపంచం ఈ సినిమాని బ్యాన్ చేసింది. గత ఏడాది సౌదీ అరేబియా సినిమాలపై నిషేధాన్ని ఎత్తివేయడంతో, సౌదీ అరేబియాలో సినిమాల విడుదలకు మార్గం సుగమం అయ్యింది. సినిమాపై ఎన్ని వివాదాలున్నా, ఇది ప్రజాదరణ పొందిందని అక్కద్ కుమారుడు మాలిక్ ముస్తఫా అక్కద్ చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..