యూఏఈలో ఈద్ అల్ ఫితర్ ప్రార్ధనా సమయాల ప్రకటన
- June 13, 2018
ఈద్ అల్ ఫితర్ ప్రార్థనల సమయం ప్రకటితమయ్యింది. అబుదాబీలో ఈద్ ప్రార్ధనలు ఉదయం 5.50 నిమిషాలకు జరుగుతాయి. అల్ అయిన్లో 5.57 నిమిషాలకు, వెస్టర్న్ రీజియన్లో 6.02 నిమిషాలకు ప్రార్థనలు జరుగుతాయని అవ్కాఫ్ వెల్లడించింది. సార్జాలో 5.44 నిమిషాలకు ఈ ప్రార్థనలు జరుగుతాయి. అల్ హామ్రియా, అల్ మదామ్ మరియు మలెహా ప్రాంతంలోనూ ఉదయం 5.44 నిమిషాలకు ప్రార్థనలు జరుగుతాయి. అల్ అల్ ధైద్ సిటీ, అల్ బతియా ప్రాంతాల్లో 5.43 నిమిషాలకు, ఈస్టర్న్ రీజియన్లోని సిటీస్ సబర్బన్స్లో 5.41 నిమిషాలకు ప్రార్ధనల్ని న్విహిస్తారు. దుబాయ్, ఫుజారియా, రస్ అల్ ఖైమా, ఉమ్ అల్ ఖైవాన్కి సంబంధించి ప్రార్ధనల సమయంపై స్పష్టత రావాల్సి వుంది.
తాజా వార్తలు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!
- స్టేడియం 974లో ఓపెన్ ఫైర్ ఫుడ్ ఫెస్టివల్ కు కొత్త ఉత్సాహం..!!







