షార్జా:184 ముసుల్లాస్, మాస్క్‌లలో ఈద్ ప్రార్థనలు
- June 13, 2018
షార్జా:షార్జా డిపార్ట్మెంట్ ఆఫ్ ఇస్లామిక్ ఎఫైర్స్, 184 మాస్క్‌లు, ముసల్లాస్లలో ఈద్ అల్ ఫితర్ ప్రార్థనలు జరుగుతాయని ప్రకటించింది. ఉర్దు, మలయాళం, తమిళ మరియు ఇంగ్లీషుల్లో మాట్లాడేవారికి అనుగుణంగానూ కొన్ని ప్రార్థనా మందిరాల్లో ప్రార్థనలు జరగనున్నాయని తెలుస్తోంది. ఇమామ్ అహ్మద్ ఇబిన్ హన్బాల్ మాస్క్‌లో వినికిడి లోపంతో వున్నవారి కోసం సైన్ లాంగ్వేజ్‌లో ప్రార్థన నిర్వహిస్తారు. షార్జా సిటీలో 5.44 నిమిషాలకు ఈద్ అల్ ఫితర్ ప్రార్ధనలు జరుగుతాయి. అదే సమయానికి అల్ హర్మియా, అల్ బతీయా ప్రాంతంలోనూ ప్రార్ధనల్ని నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..