ఈద్‌ నేపథ్యంలో 353 ఖైదీలకు క్షమాభిక్ష

- June 13, 2018 , by Maagulf
ఈద్‌ నేపథ్యంలో 353 ఖైదీలకు క్షమాభిక్ష

మస్కట్‌:ఒమన్‌ సుప్రీమ్‌ కమాండర్‌ సుల్తాన్‌ కబూస్‌ బిన్‌ సైద్‌, 353 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు ఈద్‌ సందర్భంగా. ఈ విషయాన్ని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వెల్లడించింది. క్షమాభిక్ష పొందిన 353 మందిలో 133 మంది వలసదారులేనని, వివిధ దేశాలకు చెందిన వలసదారులు ఇందులో వున్నారనీ, వీరంతా వివిధ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నారని రాయల్‌ ఒమన్‌ పోలీస్‌ వర్గాలు వివరించాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com