బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు...

- June 15, 2018 , by Maagulf
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు...

ఖాళీలు: 600
వయసు: అభ్యర్థులు 2018 జులై 2 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: 55 శాతం మార్కులతో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
ఎంపిక: అభ్యర్థులను ఆన్‌లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తుకు ఆఖరు తేదీ: జులై 2
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 2018 జులై 28న
వెబ్‌సైట్: www.bankofbaroda.co.in

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com