ఈద్ సెలవుల్లో జజాయెర్ బీచ్ ఆహ్వానం
- June 15, 2018
ఈద్ అల్ ఫితర్ సెలవుల నేపథ్యంలో జజాయెర్ బీచ్ సందర్శకులకు అందుబాటులో వుంటుందని సదరన్ ఏరియా మునిసిపల్ కౌన్సిల్ ఛైర్మన్ అహ్మద్ అల్ అన్సారీ చెప్పారు. ఈ బీచ్ సందర్శకులకు అనుమతి ఇవ్వడంలేదంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. టూరిజం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ నేపథ్యంలో బీచ్‌లోకి సందర్శకుల రాకకు చెక్ పెట్టారంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయమై స్పందించిన అహ్మద్ అల్ అన్సారీ, 9వ కాన్స్టిట్యూయెన్సీ రిప్రెజెంటేటివ్ ఎంపీ మొహ్సెన్ అల్ బాక్రి, జరుగుతున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. బీచ్‌లో కొన్ని నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ బీచ్‌ని మూసివేయలేదని వారు తెలిపారు. వర్క్ జరుగుతున్న ప్రాంతాల్లో బ్యారియర్స్ వున్నాయనీ, ఆ ప్రాంతంలోకి వెళ్ళకుండా గార్డ్స్‌ని ఏర్పాటు చేయడం మాత్రం జరగలేదని అల్ అన్సారీ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..