ఒమన్‌లో రోడ్డు మూసివేత
- June 15, 2018మస్కట్: అల్ జఫ్నాయన్ - అల్ అన్సాబ్ రోడ్డు, జూన్ 17 ఉదయం నుంచి జూన్ 19 ఉదయం వరకు మూసివేయబడ్తుందని మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. కన్స్ట్రక్షన్ వర్క్ నేపథ్యంలో ఈ రోడ్డుని తాత్కాలికంగా మూసివేస్తున్నారు. మస్కట్ మునిసిపాలిటీ ఈ మేరకు ఆన్లైన్లో ఓ ప్రకటన జారీ చేసింది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి మస్కట్ మునిసిపాలిటీ ఈ మూసివేతను అమలు చేస్తోంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్‌లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు