గాడిదలను చంపేసి..చర్మాలను వలిచి...
- June 15, 2018
చైనాలో పెద్ద ఎత్తున గాడిద చర్మాలకు ఉన్న ఢిమాండ్ గాడిదలకు శాపంగా మారింది. అమానుషంగా గాడిదలను చంపి వాటి చర్మలను వలిచి చైనాకు ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇలా వాటిని చంపడంఫై వన్యప్రాణి హక్కుల సంఘాలు పెద్ద ఎత్తున్న నిరసనకు సిద్ధమైపోయాయి. ఆఫ్రికా దేశాలు, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా దేశాల నుంచి పెద్ద ఎత్తున గాడిదల చర్మాలు చైనాకు ఎగుమతి అవుతున్నాయి. అయితే వీటికి చైనీయులు వివిధ రకలైన సంప్రదాయ వస్తువులలో వీటి చర్మాలను వాడుతారు. గాడిద చర్మాలను ఉడికించి ‘ఎజావో’ అనే ద్రావణాన్ని తయారు చేస్తారు. దీనికి చైనాలో విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఆఫ్రికాలోని పలు దేశాల స్మగ్లర్లు గాడిద చర్మాలను అక్రమంగా రవాణా చైనాకు చేస్తున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..