అబుధాబిలో ఓవర్ స్పీడ్: 2900 మందికి పైగా ఉల్లంఘనుల గుర్తింపు
- June 15, 2018అబుధాబి:గత ఐదు నెలల్లో అతి వేగంతో ప్రయాణిస్తున్న 2965 మంది వాహనదారుల్ని గుర్తించి, చర్యలు చేపట్టినట్లు అబుదాబీ పోలీస్ వెల్లడించింది. గంటకు 200 కిలోమీటర్లకు పైగా వేగంతో వీరు నిబంధనల్ని ఉల్లంఘనలకు పాల్పడినట్లు వాహనదారులపై అభియోగాలు నమోదు చేయబడ్డాయి. స్పీడ్ లిమిట్‌ని దాటి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళితే, నెల రోజుల జైలు శిక్ష విధిస్తారు. వారికి 12 బ్లాక్ పాయింట్స్‌తోపాటు, 2000 అరబ్ ఎమిరేట్ దినార్జ్ జరీమానా తప్పదు. ఉల్లంఘన పదే పదే రిపీట్ అయితే, వారిపై మరింత కఠినమైన చర్యలు తీసుకోబడ్తాయని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్