సంక్రాంతి బరిలోకి చెర్రీ!
- June 16, 2018సంక్రాంతి పండుగకు టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు విడుదల కావడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ముందుగా రామ్ చరణ్ తన తాజా చిత్రం సంక్రాంతి బరిలో నిలవనున్నట్టు కొద్ది సేపటి క్రితం ప్రకటించాడు. బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ 12వ చిత్రం డీవీవీ దానయ్య నిర్మాణంలో రూపొందుతుంది. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్ షెడ్యూల్ త్వరలోనే జరుపుకోనుంది. రామ్ చరణ్ 12వ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, స్నేహ ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. కన్నడ హీరో సుదీప్ విలన్‌గా కనిపిస్తాడని అంటున్నారు.
తాజా వార్తలు
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్
- స్పామ్ కాల్స్‌కు ఇక గుడ్‌బై..
- సిబిఎస్ఇ లో రాణించిన భారత పాఠశాల విద్యార్థులు
- మరో ఘనతకు సిద్ధమవుతున్న కువైట్ ఎయిర్ పోర్ట్..!
- సౌదీలో SR3000 గరిష్ఠ డ్యూటీ ఫ్రీ పరిమితి విధింపు
- వావ్.. దుబాయ్ కొత్త విమానాశ్రయం ఫోటోస్ ఔట్
- ఖతార్ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభం
- యూఏఈలో పురాతన నీటిపారుదల వ్యవస్థ పునరుద్ధరణ