గో ఎయిర్ వారి ఫాదర్స్ డే బంపర్ ఆఫర్స్..
- June 17, 2018
దేశీయ విమానయాన సంస్థ గో ఎయిర్ 'ఫాదర్స్ డే'ను పురస్కరించుకుని ఆఫర్లను ప్రకటించింది. రూ.1,401కే విమాన సేవలను అందిస్తోంది. జూన్ 15 నుంచి జూన్ 19వరకు ప్రీబుకింగ్ సమయం ఉంటుంది. ఈ నాలుగురోజుల్లో బుక్ చేసుకున్న వారు 2018 సెప్టెంబర్30 లోపు ప్రయాణించడానికి వీలుంది. ఈ ఆఫర్లో బుక్ చేసుకున్న వారిలో విజేతలను ఎంపిక చేసి వారికి తిరుగు ప్రయాణ సేవలను ఉచితంగా అందించనుంది. అయితే ముందస్తు బుకింగ్ చేసుకున్న వినియోగదారులు వాళ్ల తండ్రితో కలిసి దిగిన ఫొటోను, వారి తండ్రి గురించి కొంత రాసి పంపాల్సి ఉంటుంది. వీళ్లలో విజేతను ఎంపి చేస్తారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







