ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' సినిమా
- June 17, 2018
ప్రవాస భారతీయుడి దర్శకత్వంలో 'గీతాంజలి 2' హైదరాబాద్: 'గీతాంజలి' చిత్రంలో దెయ్యం పాత్రలో నవ్వులూ పూయిస్తూ భయపెట్టారు నటి అంజలి. 2014లో విడుదలైన ఈ సినిమాకు రాజ్ కిరణ్ దర్శకత్వం వహించారు. హాస్యనటులు శ్రీనివాస్, మధునందన్, హర్షవర్ధన్ రానే, బ్రహ్మానందం, అలీ కీలక పాత్రలు పోషించారు. రావు రమేశ్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. రచయిత కోనవెంకట్ 'గీతాంజలి 2' తీయబోతున్నట్లు ట్విటర్ ద్వారా ప్రకటిస్తూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రవాస భారతీయుడు దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొన్నారు. మరోసారి ప్రేక్షకులను థ్రిల్ చేయడానికి సన్నద్ధమైనట్లు చెప్పారు. ఈ సినిమా కోసం అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధంగా ఉందన్నారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!







