సుధీర్‌బాబు కొత్త సినిమా టైటిల్ 'నన్ను దోచుకుందువటే'
- June 17, 2018
హీరోగా 'సమ్మోహనం'తో మంచి విజయాన్ని అందుకున్న సుధీర్‌బాబు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసిన ఆయన.. తానే హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. ఈ సినిమా టైటిల్‌ను ఇవాళ ప్రకటించింది చిత్ర యూనిట్. 'నన్ను దోచుకుందువటే' అనే టైటిల్‌ను ఈ ఖరారు చేశారు. సినిమా మోషన్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు అజనీష్ బాణీలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







