రేపటి నుంచి 'ఎబిసిడి' షూటింగ్..
- June 17, 2018
మలయాళం హిట్ మూవీ ఎబిసిడి - అమెరికన్ బోర్న్ కన్‌ఫ్యూజ్డ్ దేశీ ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఈ మూవీలో అల్లరు శిరీష్ హీరో.. అతడి సరసన కృష్ణార్జునయుద్దం మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన రుక్సానా థిల్లన్ నటిస్తున్నది..నూతన దర్శకుడు సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుండగా 'పెళ్లిచూపులు' నిర్మాత యశ్ రంగినేని, మధుర' శ్రీధర్ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ జుడా స్యాండీ సంగీతమందిస్తున్నారు.. ఇక ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి హైదరాబాద్ లో ప్రారంభం కానుంది..
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!