ఘోర ప్రమాదం: డ్రైవర్ని రక్షించిన దుబాయ్ పోలీస్
- June 17, 2018దుబాయ్:కారుతో సహా ఓ వ్యక్తి 15 మీటర్ల పిట్లో పడిపోగా, అత్యంత చాకచక్యంగా దుబాయ్ పోలీసులు బాధితుడ్ని రక్షించారు. ఈ ఘటన అల్ఖవనీజ్ ప్రాంతంలో చోటు చేసుకుంది. దుబాయ్ సివిల్ డిఫెన్స్ - దుబాయ్ పోలీస్ సమన్వయంతో డ్రైవర్ని రక్షించగలిగారు. ఈద్ అల్ ఫితర్ రోజన.. అంటే, శుక్రవారం ఈ ఘటన జరిగింది. సివిల్ డిఫెన్స్‌కి చెందిన స్పెషలైజ్డ్ స్క్వాడ్, సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ని రక్షించగా, ఈ ఘటనలో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఎయిర్ లిఫ్ట్ చేసి, అవసరమైన వైద్య చికిత్స అందించారు.
తాజా వార్తలు
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత
- అల్ షిందాఘా కారిడార్..104 నుండి 16 నిమిషాలకు తగ్గనున్న ట్రావెల్ టైం
- ఓటింగ్ సరళి విపరీతంగా పెరిగే అవకాశం!