అందరూ ఆహ్వానితులే.. జూన్ 21న వెడ్డింగ్ డే: నీహారిక
- June 17, 2018
సుమంత్ అశ్విన్, మెగా తనయ నీహారిక నటించిన 'హ్యాపీ వెడ్డింగ్' ఈనెల 21న రిలీజ్ కానుంది. ప్రమోషన్లో భాగంగా ఓ పోస్టర్ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఇరు కుటుంబాలు చూసిన సంబంధం ఇద్దరికీ ఓకే అయితే ఆరోజు నుంచి పెళ్లి రోజు వరకు జరిగే సంఘటనలు, ముఖ్యంగా అమ్మాయి, అబ్బాయిల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని ఆసక్తిగా, అదంగా తెరకెక్కించామంటున్నారు డైరక్టర్ లక్ష్మణ్ కార్య. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు తమని తాము చూసుకుంటారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుందని అంటున్నారు మేకర్స్. అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేసారు. స్క్రీన్‌పై హీరో, హీరోయిన్లు చేసే అల్లరి ఆధ్యంతభరితం ప్రేక్షకుడిని రంజింపజేస్తుందంటున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రంలో నరేష్, మురళిశర్మ, పవిత్ర లోకేష్, తులసి, ఇంద్రజ, మధుమణి వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!