ఒమన్‌లో గణనీయంగా తగ్గిన వలసదారుల జనాభా
- June 18, 2018
మస్కట్: ఒమన్‌లో వలసదారుల జనాభా గణనీయంగా తగ్గింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 43,000 వరకూ వలసదారుల జనాభా తగ్గింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిఎస్‌ఐ) వెల్లడించిన వివరాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. 2018 జూన్ 16 వరకు లెక్కల్ని తీస్తే మొత్తంగా ఒమన్ జనాభా 4,612,824. గత ఏడాది ఇదే సమయానికి ఒమన్ జనాభా 4,582,082గా వుంది. 2017 జూన్ 16 నాటికి ఒమన్‌లో వలసదారుల సంఖ్య 2,079,338 నుంచి 43,000 తగ్గి 2,035,952గా నమోదయ్యింది. 44.1 ఒమన్ జనాభాలో వలసదారుల సంఖ్య 44.1 శాతం.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..