అమితాబ్ చిత్రాన్ని నిర్మించనున్న షారుఖ్.!
- June 18, 2018అమితాబ్ చిత్రానికి షారుఖ్ నిర్మాత అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'బద్లా'. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో తాప్సి మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ చిత్ర కథ నచ్చడంతో షారుఖ్‌ఖాన్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు. సుజయ్ మాట్లాడుతూ ''అమితాబ్‌బచ్చన్ ఈ చిత్రంలో నటించడంతోనే సగం విజయం దక్కేసింది. షారుఖ్ ఈ సినిమాను నిర్మిస్తుండటం ఆనందంగా ఉంది. తాప్సితో గతంలోనూ పనిచేశాను. ఇంత మంచి టీమ్ దొరుకుతుందనుకోలేదు. మంచి బృందం కుదిరింది కాబట్టి జాగ్రత్తగా తెరకెక్కించాలి'' అని చెప్పారు.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి