ఢీ10 ఫైనల్స్'కు తారక్
- June 19, 2018
టాలీవుడ్ బెస్ట్ డ్యాన్సర్ ఎవరు ? అంటే టక్కున యంగ్ టైగర్ ఎన్ టీఆర్ పేరు చెబుతుంటారు. డ్యాన్సులు, డైలాగ్స్ లో తారక్ ని మించినోడు లేడు. అవే ఆయన్ని త్వరగా స్టార్ హీరోని చేశాయి. ఇప్పుడు తారక్.. ఫేమస్ డ్యాన్స్ షో ఢీ 10 ఫైనల్ కు రాబోతున్నాడు.
ఈ టీవీలో ప్రసారమయ్యే 'ఢీ' డ్యాన్స్ ఎంత ఫేమస్సో తెలిసిందే. ఇప్పుడీ షో విజయవంతంగా పది షోలు పూర్తి చేసుకోనుంది. ఢీ 10 ఫైనల్ కు చేరుకొంది. ఫైనల్స్ కి యంగ్ టైగర్ ఎన్ టీఆర్ ముఖ్య అథితిగా హాజరుకాబోతున్నాడు. తారక్..ఢీ10 విన్నర్స్ కి టైటిల్ ను అందించనున్నారు. ఇక, ప్రస్తుతం తారక్ త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'అరవింద సమేత'తో బిజీగా ఉన్నారు. దసరా కానుకగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!