సౌదీకి డ్రైవ్ చేయాలనుకునే మహిళలకు గుడ్ న్యూస్
- June 19, 2018
బహ్రెయినీ మహిళలు, కింగ్ ఫవాద్ కాజ్‌వేపై తమ సొంత డ్రైవింగ్ ద్వారా వెళ్ళాలని అనుకోవడం సహజమే. దమ్మామ్‌లో తక్కువగా దొరికే వస్తువుల్ని కొనుగోలు చేసేందుకు వారు ఉత్సాహం చూపుతారు. ఈ నేపథయంలో బహ్రెయినీ మహిళలు ఆ కాజ్‌వేపై వాహనాల్ని నడిపేందుకు వీలుగా జూన్ 24న అవకాశం కల్పించనున్నట్లు సౌదీ రాయబారి అబ్దుల్లా బిన్ అబ్లున మాలిక్ అల్ షేక్ చెప్పారు. ఈ నిర్ణయం పట్ల బహ్రెయినీ మహిళ యాస్మిన్ అహ్మద్ హర్షం వ్యక్తం చేశారు. బహ్రెయిన్ వెళ్ళడానికి ఇకపై ఇబ్బందులు తొలగిపోయినట్లేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంకో మహిళ నౌరా అలి మాట్లాడుతూ, బహ్రెయిన్‌తో పోల్చితే సౌదీ అరేబియాలోని ట్రాఫిక్ నిబంధనలు కొత్తగా వుంటాయనీ, వాటిని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదని అన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..