ఈ నెల 22న 'దమ్ముంటే సొమ్మేరా'

- June 20, 2018 , by Maagulf
ఈ నెల 22న 'దమ్ముంటే సొమ్మేరా'

కోలీవుడ్ కామెడీ స్టార్‌ సంతానం, అంచల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యానర్‌పై రాంబాల దర్శకత్వంలో రూపొందిన సినిమా 'దిల్లుడు దుడ్డు'. తమిళనాట ఘనవిజయం సాదించిన ఈ సినిమాను శ్రీ కృష్ణా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నటరాజ్ 'దమ్ముంటే సొమ్మేరా' టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com