సర్కార్ గా రానున్న విజయ్
- June 21, 2018
'తుపాక్కి', 'కత్తి' చిత్రాల తర్వాత విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతోంది. విజయ్‌కి జోడీగా కీర్తిసురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా శీర్షిక గురించి పలురకాల పేర్లు వినిపించాయి. గురువారం సాయంత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. సన్‌పిక్చర్స్ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'సర్కార్' అని పేరుపెట్టారు. శుక్రవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ నేత కళ.కరుప్పయ్య, రాధారవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.'తుపాక్కి', 'కత్తి' చిత్రాల తర్వాత విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో మూడో చిత్రం తెరకెక్కుతోంది. విజయ్‌కి జోడీగా కీర్తిసురేష్ నటిస్తున్నారు. ఈ సినిమా శీర్షిక గురించి పలురకాల పేర్లు వినిపించాయి. గురువారం సాయంత్రం టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. సన్‌పిక్చర్స్ బ్యానరుపై తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'సర్కార్' అని పేరుపెట్టారు. శుక్రవారం విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను ఆవిష్కరించారు. రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. రాజకీయ నేత కళ.కరుప్పయ్య, రాధారవి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీపావళి కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!