ఎన్టీఆర్ తో విభేదం.. స్పందించిన శ్రీనివాసరెడ్డి!
- June 21, 2018గత కొద్ది రోజులుగా జూనియర్ ఎన్టీఆర్, కమెడియన్ కం హీరో శ్రీనివాసరెడ్డిల మధ్య వివాదం నడుస్తున్నట్టు సోషల్ మీడియాలో కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 'అరవింద సమేత వీరరాఘవ' సెట్లో ఎన్టీఆర్కు దూరంగా ఉంటున్నారని శ్రీనివాసరెడ్డి పై రూమర్లు వచ్చాయి. అయితే ఈ రూమర్లపై స్పందించిన శ్రీనివాసరెడ్డి తనకు,ఎన్టీఆర్ కు మధ్య ఎటువంటి వివాదాలు లేవని.. కొద్ది రోజుల కిందట వీటిని తాను సోషల్ మీడియాలో చూసి.. సెట్లో ఎన్టీఆర్ తో సెల్ఫీ తీసుకుని నా పేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశానని.. అయితే ఎన్టీఆర్ ఇటువంటి రూమర్లు పెద్దగా పట్టించుకోడని అన్నారు. ఇదిలావుంటే శ్రీనివాసరెడ్డి నటించిన 'జంబలకిడి పంబ' చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు