మస్కట్‌లో రోడ్డు తాత్కాలికంగా మూసివేత
- June 22, 2018మస్కట్ మునిసిపాలిటీ, మస్కట్‌లోని రువీ స్ట్రీట్‌లోగల స్లో లేన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అల్ బుర్జ్ ట్రాఫిక్ లైట్స్ నుంచి అల్ హమ్రియా రౌండెబౌట్ వరకు వెళ్ళే రోడ్డులోని స్లో లేన్ని మూసివేస్తున్నారు. జూన్ 26 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుంది. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి ఈ మూసివేతను అమల్లోకి తీసుకొస్తున్నామనీ, వాహనదారులు గమనించాలనీ, రెగ్యులర్ మెయిన్టెన్స్లో భాగంగానే రోడ్డుని మూసివేయాల్సి వస్తోందని మునిసిపాలిటీ తెలిపింది.
తాజా వార్తలు
- బెంగళూరు: రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 100 మంది ప్రముఖలు అరెస్ట్
- సీఎం రేవంత్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు ఇవే..
- లోయలో పడ్డ వాహనం...17 మంది మృతి
- 4వ అంతర్జాతీయ శివపదార్చనగా సాగిన శివపదం పాటల పోటీలు
- సింగపూర్ లో ఘనంగా 'పాట షికారుకొచ్చింది' పుస్తక ఆవిష్కరణ
- హైదరాబాద్‌లో NATS సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
- టీఎస్ ఈసెట్ ఫలితాలు విడుదల...
- అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు..
- ఇరాన్ అధ్యక్షుడు రైసీ మరణంపై యూఏఈ సంతాపం
- యూఏఈలో 50% వరకు పెరిగిన బీమా ప్రీమియం