వెంకీ, వరుణ్ ల మూవీ 'ఎఫ్ 2'కి తొలి క్లాప్..
- June 22, 2018
రాజాది గ్రేట్ తో మాస్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి తాజాగా విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.. ఈ మూవీకి ఎఫ్2 - ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ టైటిల్ ఖరారు చేశారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించారు.. హీరోలు వెంకటేష్, వరుణ్ తేజ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.. తొలి ముహూర్తం షాట్ ను దేవుడి పటాలపై చిత్రీకరించారు.. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన మెహరీన్‌ని, వెంకీ సరసన తమన్నా నటిస్తున్నారు
ఇక ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నాడు. రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది..
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







