హీరో ధనుష్ కు గాయాలు.. తప్పించుకున్న హీరోయిన్ సాయిపల్లవి..
- June 23, 2018
షూటింగ్ లో భాగంగా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌కు గాయాలయ్యాయి. శుక్రవారం అయన చిత్రం మారి-2 క్లైమాక్స్ షూటింగ్ చేస్తుండగా సినిమా కోసం వేసిన సెట్ అందులోని చెక్క విరిగి హీరో ధనుష్ మీద పడింది. దీంతో అయన చేతికి, కాలికి గాయాలయ్యాయి. కాగా అదే షాట్ లో హీరోయిన్ సాయిపల్లవి పాల్గొనాల్సి ఉండగా ఆమె షాట్ కంటే ముందు ధనుష్ షాట్ చేయడంతో అతనికి గాయాలయ్యాయని చిత్ర యూనిట్ తెలిపింది. గాయపడ్డ హీరో ధనుష్ ను ఆసుపత్రికి తరలించారు. అయన కోలుకునేవరకు షూటింగ్ ను నిలుపుదల చేశారు నిర్మాతలు. ఇదిలావుంటే షూటింగ్ లో గాయపడ్డ ధనుష్ అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. తనకు ఎటువంటి ప్రమాదం లేదని. అభిమానులు ఖంగారు పడాల్సిన పనిలేదని ట్వీట్ చేశాడు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!