ఆదితో సురభి
- June 23, 2018
ఆదితో సురభి సాయికుమార్ తనయుడు ఆది కథానాయకుడిగా శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ సంస్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. శ్రీనివాసనాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. చింతలపూడి శ్రీనివాస్, చావలి రామాంజనేయులు నిర్మాతలు. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. కథానాయికగా సురభిని ఎంచుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''కథ చాలా బాగా కుదిరింది. ఆదిని ఓ కొత్త కోణంలో చూస్తారు. రావు రమేష్, రాధిక, రాజీవ్ కనకాల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయ''న్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సాంబ భీమవరపు
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!