రేపే 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ప్రీ రిలీజ్ వేడుక..

- June 24, 2018 , by Maagulf
రేపే 'ఈ నగరానికి ఏమైంది' సినిమా ప్రీ రిలీజ్ వేడుక..

"పెళ్ళిచూపులు" విడుదలై చాలా రోజులు తర్వాత దర్శకుడు తరుణ్ భాస్కర్ చేస్తున్న మూవీ ఈ నగరానికి ఏమైంది..ఓ నలుగురు మిత్రుల కథ ఇది.వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నాడు.. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ పై డి సురేష్ బాబు ఈ మూవీని నిర్మిస్తున్నాడు.. త్వరలో విడుదల కానున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుకను రేపే హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.. ఈ వేడుకలో చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com