ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు..

- June 25, 2018 , by Maagulf
ఎన్టీఆర్ తండ్రిగా నాగబాబు..

ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'అరవింద సమేత..' చిత్రంలో మెగా బ్రదర్ నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇందులో ఎన్టీఆర్ కు తండ్రిగా నాగబాబు నటిస్తున్నాడు. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తున్నది..

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com