హౌస్‌మెయిడ్స్‌ని మాత్రమే స్పాన్సర్ చేసే ఛాన్స్
- June 27, 2018
మస్కట్: గవర్నమెంట్ ఏజెన్సీలలో పనిచేసే వలసదారులు, వీసా కేటగిరీలతో సంబంధం లేకుండా ఎవరికైనా స్పాన్సర్ చేయొచ్చంటూ జరుగుతున్న ప్రచారంపై రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టతనివ్వడం జరిగింది. పబ్లిక్ సెక్టార్‌లో పనిచేసే వలసదారులు, కేవలం మెయిడ్స్‌ని మాత్రమే స్పాన్సర్ చేయడానికి చట్టాలు, నిబంధనలు వీలు కల్పిస్తున్నట్లు రాయల్ ఒమన్ పోలీస్ స్పష్టం చేసింది. స్పాన్సర్ షిప్ రూల్స్ ప్రకారం జిసిసి జాతీయులకు, ఇన్వెస్ట్‌మెంట్ పర్మిట్ వున్న విదేశీయులు, ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్‌లో బిల్ట్ ప్రాపర్టీ కలిగిన ఫారినర్ మాత్రమే స్పాన్సర్స్‌గా క్వాలిఫై అవుతారు. ఆర్టికల్ 8 కొత్త డెసిషన్ ప్రకారం, ఫారిన్ వర్కర్స్ (గవర్నమెంట్‌తో పనిచేసేవారు) కూడా స్పాన్సర్స్‌గా అర్హత కలిగి వుంటారు. అయితే, వీరికి కేవలం మెయిడ్స్‌ని మాత్రమే స్పాన్సర్ చేసేందుకు అవకాశముంటుంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..