నైరోబీ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం, 15మంది మృతి

- June 28, 2018 , by Maagulf
నైరోబీ మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం, 15మంది మృతి

కెన్యా రాజధాని నైరోబీలో ఉన్న గికోంబా మార్కెట్లో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మంది చనిపోయారు. మరో 70మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. నగరంలోనే ఇది అతి పెద్ద మార్కెట్. ఓపెన్ ఎయిర్ మార్కెట్ అయిన ఈ మార్కెట్‌లో అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియలేదు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com