ఇరాక్ ప్రధాని ఆదేశం.. 12 మంది ఉగ్ర ఖైదీల కాల్చివేత
- June 29, 2018
ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది ఆదేశాల మేరకు 12 మందిని కాల్చి చంపారు. ఉగ్రవాదం ఆరోపణలపై మరణశిక్షను ఎదుర్కొంటున్న ఆ 12 మందికి అత్యవసరంగా శిక్షను విధించారు. ఇస్లామిక్ ఉగ్రవాదులు ఇటీవల 8 మంది భద్రతా దళాలను హతమార్చారు. దీంతో ఆగ్రహించిన ప్రధాని ఉగ్రవాదం కేసుల్లో శిక్షను ఎదుర్కొంటున్న వారిని అంతం చేయాలంటూ గురువారం ప్రధాని అబాది తన ఆదేశాల్లో పేర్కొన్నారు. ఉగ్రవాద కేసుల్లో ఇక ఎటువంటి అభ్యర్థనలు చేయలేనివారు, కేసుకు సంబంధించి తుది తీర్పు వెలుబడిన వారిని మాత్రమే తుదముట్టించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..