ఏడుస్తున్న కార్మికుడ్ని వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్‌.?

- June 29, 2018 , by Maagulf
ఏడుస్తున్న కార్మికుడ్ని వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్‌.?

దుబాయ్: సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్న ఓ వీడియోకి సంబంధించి దుబాయ్‌ పోలీసులు ఓ అనుమానితుడ్ని అరెస్ట్‌ చేశారు. ఏడుస్తున్న ఓ వ్యక్తిని వీడియోలో చిత్రీకరించి, ఆ వీడియోని సోషల్‌ మీడియాలో నిందితుడు పోస్ట్‌ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడ్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారికి 150,000 నుంచి 500,000 దిర్హామ్‌వరకు జరీమానా విధించే అవకావం వుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com