ఒంటిపై దుస్తులు తీసేసి.. తనపై బ్లేడ్లతో దాడి చేశారంటూ...
- June 29, 2018
బంజారాహిల్స్‌లో ఓ యువతి కిడ్నాప్ కలకలం రేపింది. పబ్‌లో ఉన్న యువతిపై బ్లేడ్లతో దాడి చేసి కిడ్నాప్ చేశారు. ఈ వ్యవహరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మూడురోజుల కిందట ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం సమీరా అనే మహిళ దుబాయ్ నుంచి వచ్చి నగరంలో ఉంటుంది. ఈ సమయంలోనే ఆమెకు పరిచయస్తుడైన ఫిరోజ్‌తో గొడవలు మొదలు అయినట్టు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో సమీరా పబ్‌లో ఉండగా ఆమెపై ఫిరోజ్ దాడి చేసి కిడ్నాప్ చేశాడు. అతని చెర నుంచి తప్పించుకున్న సమీరా.. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేపింది. బాత్రూమ్లో తననను బంధించి దారుణంగా హింసించారని ఒంటిపై దుస్తులు తీసేసి తనపై బ్లేడ్లతో కోశారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా