పెరుగుతున్న ఫుడ్ వేస్ట్
- June 30, 2018
క్యాపిటల్‌లో వేస్టేజ్ 33 శాతం పెరిగినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అల్ఖలీజ్ క్లీనింగ్ కంపెనీ ఈ వివరాల్ని వెల్లడించింది. ఫుడ్ వేస్టేజ్ ఇందులో 4 శాతం పెరుగుదల నమోదు చేసింది. ప్లాస్టిక్ వేస్ట్ 22 శాతం, పేపర్ మరియు కార్డ్బోర్డ్ వేస్ట్ 9.2 శాతం పెరుగుదల నమోదయ్యింది. గ్లాస్ 5 శాతం వేస్టేజ్ వుంది. బహ్రెయిన్‌లో పలు గవర్నరేట్స్‌లో క్లీనింగ్ సర్వీసెస్‌కి సంబంధించి పూర్తి వివరాల్ని ఈ సంస్థ వెల్లడించింది. ప్రాక్టికల్ మరియు సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ద్వారా ఈ స్టడీ నిర్వహించారు. మొత్తం 2 శాంపిల్స్‌ని ఎంపిక చేసిన ప్రాంతాల నుంచి ఈ స్టడీ కోసం సేకరించారు. స్టడీకి ముందు పలు గ్రూపులుగా వీటిని విభజించినట్లు కంపెనీ పేర్కొంది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..