జూలై 1 జీఎస్టీ దినోత్సవం

- July 01, 2018 , by Maagulf
జూలై 1 జీఎస్టీ దినోత్సవం

న్యూఢిల్లీ: జీఎస్టీ అమలులోకి వచ్చి ఏడది పూర్తి అయింది. ఈ సందర్భంగా కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1ని జీఎస్టీ దినోత్సవంగా జరపాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఢిల్లీలో అంబేద్కర్‌ అంతర్జాతీయ కేంద్రంలో జీఎస్టీ తొలి ఏడాది వేడుకలు నిర్వహించారు. కేంద్రమంత్రి పీయూష్‌గోయల్‌ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో పలు స్థాయి అధికారులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. హైదరాబాద్‌ సర్కిల్‌ నుంచి ఇద్దరు అధికారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com