ఎఎంసిలో మెడిసిన్ షార్టేజ్ తాత్కాలికమే
- July 02, 2018
బహ్రెయిన్:సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌లో మెడిసిన్స్ కొరత తాత్కాలికమేనని ఎంపీ మాజిద్ అల్ మాజిద్ చెప్పారు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్‌తోపాటు, హెల్త్ సెంటర్స్‌లోనూ ఏర్పడ్డ ఈ సమస్యని పెద్దదిగా చూడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎస్‌ఎంసి అలాగే హెల్త్ సెంటర్స్‌కి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ తగినన్ని మెడిసిన్స్ అందిస్తుందనే నమ్మకం తమకుందని ఎంపీ చెప్పారు. 100 మిలియన్ బహ్రెయినీ దినార్స్ ఖర్చుతో 17 ఫార్మసీలకు టెండర్లను ఇప్పటికే ఖరారు చేయడం జరిగిందని చెప్పారు. కింగ్‌డమ్, ప్రపంచంలోనే హెల్త్ కేర్ రంగానికి సంబంధించి అత్యున్నత స్థాయిలో వుందని ఆయన వివరించారు. సల్మానియా మెడికల్ కాంప్లెక్స్ ప్రస్తుత పరిస్థితిని ముందే ఊహించి, తగినన్ని జాగ్రత్తలు తీసుకుందని మినిస్ట్రీ ఏర్కొంది. సోషల్ మీడియాలో రూమర్స్‌ని ఎవరూ నమ్మవద్దని మినిస్ట్రీ సూచించింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..