మార్చురీ నుంచి బతికొచ్చిన మహిళ
- July 02, 2018
హాస్పిటల్లో శవాలను ఉంచే గది అది. అక్కడి శీతల పెట్టెలన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. సిబ్బంది ఒక్కో బాక్సును తెరిచి చూస్తున్నారు. అందులో ఒక మహిళ 'మృతదేహం' ఉంచిన పెట్టెను తెరవగానే షాకయ్యారు.చనిపోయిందనుకున్న మహిళ అతికష్టం మీద ఊపిరి పీలుస్తున్నట్లుగా గుర్తించారు.వెంటనే వైద్యులను పిలిచి మళ్లీ ఆమెను ఆసుపత్రిలో చేర్చి చికిత్స మొదలుపెట్టారు.దక్షిణాఫ్రికాలో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్