గుహలో చిక్కుకున్న థాయ్‌లాండ్ వాసులు క్షేమం
- July 02, 2018
ఉత్తర థాయిలాండ్‌లో తొమ్మిది రోజుల క్రితం గుహల్లో చిక్కుకుపోయిన 12 మంది బాలురు, వారి 25 ఏళ్ల పుట్‌బాల్ కోచ్ కథ సుఖాంతమైంది. వారంతా ప్రాణాలతోనే ఉన్నారని చియాంగ్ రాయ్ ప్రావిన్స్ గవర్నరు వెల్లడించారు. వారందర్నీ థాయిలాండ్ నావికాదళానికి చెందిన గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బంది సోమవారం అర్ధరాత్రి క్షేమంగా తీసుకొచ్చే పనిలో ఉన్నారన్నారు. వారందరికీ ఆహారంతో పాటు ఈదడం వచ్చిన వైద్యుడ్ని పంపిస్తున్నామని చెప్పారు. 11 నుంచి 16 ఏళ్ల వయస్సుగల 12 మంది బాలురు, వారి కోచ్‌తో పాటు గుహలు చూడటానికి జూన్ 23న వెళ్లారు. వరద తాకిడికి ఓ గుహలో చిక్కుకుపోయారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!