ర‌జ‌నీకాంత్ భార్య‌కి సుప్రీం కోర్టు హెచ్చ‌రిక

- July 03, 2018 , by Maagulf
ర‌జ‌నీకాంత్ భార్య‌కి సుప్రీం కోర్టు హెచ్చ‌రిక

ర‌జనీకాంత్‌ ప్యామీలిని  కొచ్చాడియిన్  కష్టాలు  ఇంకా వెంటాడుతునే ఉన్నాయి.  కొచ్చడయన్’ సినిమా ప్రమెషన్  బాధ్యతలు నిర్యహించిన ఓ యాడ్ బ్యూరో వారికి  రావల్సిన బకాయిలు  నిర్మాత ర‌జ‌నీకాంత్ భార్య ల‌తా ర‌జనీకాంత్‌ చేల్లించకపో్వడంతో  వారు సుప్రీంకోర్టులో పిటీష‌న్‌  దాఖలు చేశారు.    ఫిబ్ర‌వ‌రిలో ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు యాడ్ కంపెనీకి ఆరుకోట్ల 20 ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఆదేశించింది.అయితే  ర‌జ‌నీ ఫ్యామిలీ  అప్పు తీర్చ‌క‌పోవ‌డంతో మ‌రో సారి కేసుకు విచారణకు వ‌చ్చింది.అస‌లు ఎప్పుడు చెల్లిస్తుందో చెప్పాల‌ని సుప్రీంకోర్టు  ల‌తా ర‌జనీకాంత్‌ను తాజాగి హెచ్చ‌రించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com