7 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న భారత వలసదారుడు

- July 03, 2018 , by Maagulf
7 మిలియన్‌ దిర్హామ్‌లు గెల్చుకున్న భారత వలసదారుడు

అబుదాబీలో నివసిస్తోన్న బారతీయ వలసదారుడొకరు 7 మిలియన్‌ దిర్హామ్‌లను అబుదాబీ రఫాలెలో గెల్చుకున్నారు. తోజో మాథ్యూ అనే వ్యక్తికి ఈ అదృష్టం దక్కింది. బిగ్‌ టిక్కెట్‌ అబుదాబీ రఫాలెలో మాథ్యూ కొనుగోలు చేసిన టిక్కెట్‌ నెంబర్‌ 075171కు ఈ బంపర్‌ ప్రైజ్‌ తగిలింది. మరో తొమ్మిది మందికి ఈ లాటరీలో చెరో 100,000 దిర్హామ్‌ల బహుమతులు దక్కాయి. వీరిలో ఐదుగురు భారతీయులు, ఒకరు పాకిస్తానీ, మరొకరు కువైటీ వున్నారు. ఇదిలా వుంటే భారతీయ వలసదారుడు ఇక్లాక్‌ కమిల్‌ ఖురేషి, బీఎండబ్ల్యూ సిరీస్‌ 2 కారుని గెల్చుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com