సౌదీలో ఉద్యోగాలన్నీ స్వదేశీయులకే
- July 05, 2018
సౌదీలో నిరుద్యోగం 12.9 శాతానికి చేరుకుంది. గత కొంత కాలంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనమవడంతో ఎగుమతులు తగ్గాయి. ఫలితంగా సౌదీలో బడ్జెట్ లోటు ఏర్పడింది. ఈ లోటు పూడ్చడానికి 2018 ఆరంభం నుంచి ప్రైవేటు సంస్థల ఉత్పత్తులపై 5 శాతం పన్ను విధించింది. దీనితో ఆయా సంస్థలు స్వదేశీయులకే అవకాశాలు కల్పిస్తున్నాయి. 1999 నుంచీ పరిశీలిస్తే ప్రస్తుతమున్న నిరుద్యోగ రేటు రికార్డు(12.9) స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే యావత్ దేశంలో విదేశీ ఉద్యోగుల సంఖ్య గత త్రైమాసికంతో పోలిస్తే 10.42 నుంచి 10.18 మిలియన్లకు తగ్గింది
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..