కవాడిగూడలో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన..
- December 12, 2015
కవాడిగూడలో డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, పద్మారావు తలసాని శ్రీనివాస్‌యాదవ్ హాజరయ్యారు. కార్యక్రమంలో మంత్రి పద్మారావు మాట్లాడుతూ... డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో పేదల స్వప్నం సాకారమైంది. జంట నగరాల్లో లక్ష ఇండ్లు నిర్మిస్తామని తెలిపారు. పేదల సుఖసంతోషాలతో ఉండాలన్నదే సీఎం ఆకాంక్ష అని తెలిపారు
తాజా వార్తలు
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!







