అమెరికాలో మృతి చెందిన నాగార్జున మృతదేహం స్వగ్రామానికి చేరిక
- July 08, 2018
అమెరికాలో గత ఆదివారం ప్రమాదవశాత్తూ వాటర్ ఫాల్స్‌లో పడి మృతి చెందిన గోగినేని నాగార్జున మృతదేహం కృష్ణాజిల్లా గొట్టెముక్కలకు చేరుకుంది. వారం రోజుల తర్వాత మృతదేహం ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. నార్త్ కరోలినాలో చార్లెట్ వద్ద ఉన్న వాటర్ ఫాల్స్‌లో ప్రమాద వశాత్తూ పడ్డాడు నాగార్జున. మృతదేహాన్ని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, గ్రామస్తులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!