బహ్రెయిన్:పోలీస్ వేషధారణలో దొంగతనం: ఐదేళ్ళ జైలు
- July 08, 2018
బహ్రెయిన్:పోలీసు వేషధారణలో ఇద్దరు దుండగులు, టర్కిష్ వ్యక్తిని బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారు. బాధితుడి నుంచి నిందితులు 40 బహ్రెయినీ దినార్స్ నగదు, ఓ మొబైల్ ఫోన్ని దొంగిలించారు. మనామా కార్ పార్క్స్ వద్ద రెంటల్ కార్లో కూర్చున్న తన వద్దకు వచ్చిన ఇద్దరు దుండగులు, పోలీస్ వేసధారణలో తనను బెదిరించారని బాధితుడు పోలీసులకు తెలిపారు. పోలీస్ స్టేషన్కి తీసుకెళతామని బెదిరిస్తూ, తనను కొట్టారని బాధితుడు చెప్పాడు. పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందుంచారు. హై క్రిమినల్ కోర్టు ఇద్దరు నిందితులకి ఐదేళ్ళ జైలు శిక్ష విధించింది.
తాజా వార్తలు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా