బహ్రెయిన్:ఫిషింగ్ పోర్ట్స్‌లో సీసైడ్ పెట్రోల్ పంప్స్ కోసం డిమాండ్
- July 09, 2018
బహ్రెయిన్‌లో సెయిలర్స్, సీ సైడ్ పెట్రోల్ పంప్స్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సీపోర్ట్స్ వద్ద ఫ్యూయల్ స్టేషన్స్ లేకపోవడంతో, సీపోర్ట్స్ నుంచి ఫ్యూయల్ స్టేషన్స్‌కి ప్రత్యేక వాహనాల్లో వెళ్ళి ఫ్యూయల్ తీసుకురావాల్సి వస్తోందనీ, తద్వారా పెద్దయెత్తున డబ్బు వృధా అవుతోందని, సమయం కూడా వృధా అవుతోందని సెయిలర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. బహ్రెయినీ ఫిషర్ మెన్ రెధా ఫర్హాన్, సోషల్ మీడియా ద్వారా ఈ మేరకు సెయిలర్స్ సమస్యల్ని ప్రచారంలోకి తెచ్చారు. నార్తరన్ కోస్ట్స్కి చెందిన బుసైతీన్, సమహీజ్, అల్ దైర్, హిద్ మరియు గలాలిలో ఫిషర్ మెన్స్ ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. ఫ్యూయల్‌ని ప్రత్యేక వాహనాల్లో తీసుకురావడం ఒక్కోసారి ప్రమాదకరంగా కూడా మారుతోందని ఫర్హాన్ చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..