ఢిల్లీలో ఐఎస్ కుట్రను భగ్నం చేసిన పోలీసులు
- July 11, 2018
న్యూఢిల్లీలో మానవ బాంబు దాడితో విధ్వంసం సృష్టించేందుకు ఐఎస్ పన్నిన భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో విధ్వంసం సృష్టించేందుకు అఫ్ఘాన్ జాతీయుడైన యువకుడికి ఐఎస్ నేతలు టాస్క్ అప్పగించారు. అతడు ఢిల్లీలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు. మానవ బాంబు దాడి కోసం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించాడు. బాంబును తయారు చేసుకునే సరంజామా అంతా లభించినా.. ట్రిగ్గర్ (ఐఈడీ సర్క్యూట్) దొరక్కపోవడంతో.. తన లక్ష్యాన్ని పూర్తిచేయలేకపోయాడు. దర్యాప్తు సంస్థలు నిందితుడిని పకడ్బందీ ప్రణాళికతో అరెస్టు చేశాయి.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!